మేడ మీద ముగ్ద మనోహరంగా రతి

ఇది రీసెంట్ గా అని చెప్పనూ కానీ నాకు మాత్రం కొద్దిగా రీసెంట్ కిందకీ వస్తుంది. జరిగి కూడా 1.5 ఇయర్. నేను తను మొదటి పరిచయంలో ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని గ్రహించిన తొందరపడకుడా ఫీలింగ్స్ నీ లోపలే అనిచిపెట్టుకొని ఉన్నా. ఎలాగూ నాలుగు రోజులు టైం ఉందికనుక అంత ఆతృత అవసరం లేదని అనుకున్న.

కానీ రెండో రోజే ఏకమౌతమనీ నాకు అప్పుడు తెలీదు. ఇది నాకు సంబంధించినంత వరకు చాలా అంటే చాలా పర్సనల్ కనుక తన గురించిన వివరాలు అన్ని గోప్యం. తను మాకు రిలే టివ్,అని చెప్పను. కాకపోతే మా కాస్ట్ కనుక ఒక రకంగా రిలేటివ్ అందుకే చాలా ఆలోచించి ఇప్పుడు రాస్తున్న స్టోరీని.

ఇక స్తోరిలోకి వెళ్తే తన ఏజ్ 28. 19 ఏళ్లకే పెళ్లి. ఇద్దరు బట్టబొమ్మలంటి పిల్లలు. అచ్చు గుద్దినట్టు తనలానే ఉంటారు. తను డివోర్స్ తీసుకొని విడిగా ఉంటుంది. అదే ఊళ్ళో పక్కన స్ట్రీట్ లో తన మాజీ భర్త ఉంటున్నారు. ఎందుకు ఏమిటి వివరాలు అవసరం లేదు.

అది తన జీవితానికి సంభందిచినది కనుక ఇక్కడ దాని ప్రస్తావన అవసరం లేదు. డివోర్స్ అయిన వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవు పిల్లలు కూడా తననే నాన్న అంటు అప్పుడప్పుడు అక్కడే ఉంటారు రెండుమూడు రోజులు. ఇది సింపుల్గా తన హిస్టరీ.

ఇక అసలు కథలోకి వెళ్తే నేను మా పెద్దమ్మ వాళ్ళా ఇంటికి వెళ్ళాను. మూడంతస్తుల మేడ విశాలమైన గదులు పైన రెండు పోషన్స్ అద్దెకు ఇచ్చి ఉన్నారు. అది కూడా ముస్లిమ్ కి మాత్రమే. అది వాళ్ళ నియమం సో అందులో మన వేలు అనవసరం. ఇక పైన లాస్ట్ పోషన్లో తను ఉండేది. ఎండాకాలం అవడం వల్ల కరెంట్ కోతలు ఎక్కువ. మమ్మల్ని కలిపింది కూడా అదే.

ఎలాగో సోది లేకుండా మెయిన్ పార్టు తో మొదలు పెడుతున్నాను. మొదటి పరిచయం కుంచం క్లోజప్ లోనే జరిగింది. నేను ఫలానా అని తెలుసు కానీ ఇదే మొదటిసారిగా ఒకరిని ఒకరు పలకరించుకోవడం. పెద్దమ్మ ఇంట్లో ఏదో చిన్నపాటి ఫంక్షన్ హడావిడి తనుకూడ ఇంట్లో మనిషిలా కలిసిపోయి ఏర్పాట్లు చేస్తుంటే అప్పుడే మనం ఎంట్రీ ఇచ్చాం.

ఇంట్లోకి వెళ్ళగానే పెద్దమ్మ చికెన్ తీసుకొని వచ్చే పని నాకు అప్పజెప్పింది. తను నన్ను చూసి నవ్వింది. ముగడమనోహరంగా ఉందానవ్వు. దేనికి అన్నా. మొదటిసారిగా మాట్లాడాను. అక్కడికి చాలా సార్లు వచ్చి వెళ్లిన మాట్లాడం ఇదే మొదటిసారి. తను ఎం లేదు రాగానే పనిచెప్తే అంది. ఓహ్ అదా అని నేను నవ్వేసి అన్నయ్య బండి తీసుకొని వెళ్ళాను.

తిప్పికొడితే 100 మందికి భోజనాలు కానీ వీళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు. సరే నేను తీసుకొని వచ్చాను. లోపల తీసుకొని వెళ్లి కడగ టానికి. ఇచ్చి వచ్చా. తను హాల్లో ఉండి చికెన్ అంది లోపల అన్నా. కొద్దిగా గిన్నె పట్టండి అంది. సరే అని పట్టాను. లోపలికి వెళ్ళాక చికెన్ కడిగేవరకు తనతో గడిపాను. మొదటిసారి అయిన క్లోజ్గానే మాట్లాడింది

నాకు తనతో మాట్లాడడం సరదాగా అనిపించింది. ఎవరి పనుల్లో వారు ఉన్నారు కనుక మామీద అంతగా కాన్సంట్రేషన్ ఎవరు చేయడం లేదు అందునా పని చేస్తున్నాం కనుక ఎవరు పట్టించు కోలేదు. చికెన్ కడిగి పొయ్యి మీద పెట్టి వచ్చేసాను తను మసాలా అది తెమ్మంటే. పెద్దమ్మని అడిగి తీసుకొని వెళ్ళాను. తనకి ఇచ్చి వేరే పనుల్లో పడ్డా.

12 దాటేసరికి అంతా సిద్దం అయింది. చిన్నగా ఒక్కక్కొరు రావడం మొదలు పెట్టారు. పెద్దమ్మ కంటే తనే ఎక్కువ చొరవగా చనువుగా తిరుగుతుంది. నేను అన్నయ్య కలిసి వడ్డన మొదలు పెట్టాము. తను ప్రతి విషయంలో అంటే నావరకు ప్రతి పనిలో కలగచేసుకుంటు తోడుగా ఉంది.

తన మీద మొదటినుండి మంచి ఇంప్రెషన్ ఉంది కానీ చిన్న వయసులో పెళ్లి పిల్లలు డివోర్స్ అనేదే కొంచం మనసుకు భాద కలిగింది. అందులో చాలా క్యూట్ గా ఉంటుంది. అందంగా ఆహ్లాదంగా కనిపి స్తుంది,ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అసలు తన కళ్ళు చూసిన పెదాలు చూసిన నవ్వే కనిపిస్తుంది. అదే నన్ను తనవైపు ఎట్రాక్ట్ చేసింది.

అందులో ఈరోజు ఇంత చనువుగా నాతో తిరుగుతుంటే అదోరకమైన ఫీలింగ్ కలుగుతుంది. సాయంత్రం 4 కు మొత్తం ఐపొయింది. హడావిడి అంతా అయ్యాక రెంట్ సామాన్లు ఆటోలో వేసుకొని ఇచ్చి వచ్చాం. నైట్ కూడా తను మాతో పాటే డిన్నర్ చేసి వెళ్ళింది. పిల్లలు కనబడలేదు బహుశా అమ్మమ ఇంటికి వెళ్ళి ఉంటారు సెలవలకు.

సరే ఉదయం లేచి ఇల్లంతా సర్దేపనిలో పడిపోయాం పెద్దమ్మ డామినేషన్ ఎక్కువ ఇంట్లో అందుకే ఎది చెప్పిన ఎదురు చెప్పకుండా చేయాల్సి వచ్చేది. అన్న కూడా నోట్లో నాలుక లేనట్టే ఉంటాడు ఇంట్లో వరకు. మనం కొద్దిగా రెబల్ అయిన పెద్దమ్మ ముందు మన ఆటలు కూడా సాగవు కాకపోతే మనమీద అంత డామినేషన్ చూపదు.

మధ్యాహ్నం కల్ల ఇల్లంతా శుభ్రం చేసి ఇచ్చాము. సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళాలి. అందుకే తొందరగా పనులు పూర్తిచేసి రెడీ అయ్యాం. నేను అన్నయ వెళ్లి వచ్చాం మూవీకి. నైట్ డిన్నర్ చేసి దిండ్లు దుప్పట్లు తీసుకొని మెడ మీదకు వెళ్ళా. తను అప్పుడే డిన్నర్ ముగించి బైటికి వచ్చి నన్ను చూసి పలకరింపుగా నవ్వితే నేనూ బదులుగా నవ్వి డిన్నర్ అయిందా అంది.

ఆ మీది అంది ఇప్పుడే అన్నా. పైకి వెళ్లి పక్క వేశాను. ముందు అన్నయ వస్తె ఒక దమ్ము కొట్టేసి వెళ్ళిపోతాడు అని రింగ్ ఇచ్చాను. తను సైలెంట్గా పైకి వచ్చి దమ్ముకోట్టి వెళ్ళిపోయాడు నేను పడుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న. పాత లవ్ ఫెయిల్యూర్ పాటలు సౌండ్ తగ్గించి వింటు హం చేస్తున్న. ఎలా ఒక గంట గడిచింది.

రోజు 2 దాటాక నిద్రపోయే అలవాటు. ఇప్పటికీ ఆ అలవాటు అలానే ఉంది. సరే ఒక గంట గడిచాక కరెంట్ పోయింది. టైం చూసాను 11 దాటింది. మామూలుగా ఫేస్ కటింగ్ అనుకున్న. అరగంట దాటిన కరెంట్ లేదు. మనకి ఇబ్బంది లేదు. మూడంతస్తుల పైన చల్లని గాలి దోమల బెడద లేదు ఇంకా కూలింగ్ కోసం షర్ట్ తీసి పడుకున్న. హాయిగా ఆహ్లాదంగా ఉంది వాతావరణం.

కరెంట్ పోవడం ఇప్పుడు ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దది ఇన్వర్ట్ ఉండడం వల్ల డాబాలా పైన పడుకునే వారు లేరు ఇప్పుడు. చుట్టూ వెన్నెల వెలుగు తప్ప ఏమీ లేదు కీచురాళ్ళ మోత కూడా దూరం నుండి వస్తుంది. 12 అవుతుండగా తను మెడ మీదకి వచ్చింది. నేను దమ్ముకొడుతున్న. తనని చూసి లేచి పక్కకు వెళ్ళి మిగిలిన రెండు దమ్ములు కొట్టేసి వచ్చా.

తను కొద్ది దూరంలో పక్క వేసుకుంటూ కనిపించింది. ఎన్ని సార్లు వచ్చి ఇక్కడ పడుకున్న తను రావడం నేను ఉండగా ఇదే మొదటిసారి. సరే ఇదేమి పెద్ద వింత కాదు కదా. కరెంట్ లేదు ఉక్కపోత లోపల పడుకొలేక పైకి వచ్చింది. అసలు కారణం కూడా అదే అయిన తరువాత జరిగింది వేరు.

నేను పడుకొని మళ్లీ పాటలు వింటూ చిన్నగా హమ్ చేస్తున్న. తను పడుకొని ఉంది మామూలుగా. అర్ధరాత్రి దాటి గంట గడిచింది. నాకు అలవాటే కనుక అందులో అప్పుడే నిద్ర పోను కాబట్టి నేను హమ్ చేస్తున్న. తను నిద్ర పట్టక అటూఇటూ మెసు లుతూ, ఉంది. కాసేపటికి బాగానే పాడుతున్నారు అంది. తను మాట్లాడింది నాతో నేనా.

లేక పాట్లల్లో అల అనిపించిందా నేను పట్టించుకోలేదు. ఇక తను కూడా మాట్లాడలేదు అనే అనుకుంటున్న. నాఫోన్లో ఎక్కువ పాటలు ఏమి లేవు ఎండ్ అయింది. నేను ఇయర్ ఫోన్స్ తీసి పాటలు మళ్లీ మొదటి నుండి విందామని మొబైల్ తీసుకున్న టైం ఎంత చూద్దాం అని. తను అప్పుడే గమనించినట్టు ,ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నవా అంది.

నేను ఎంటి అన్నా. ఎం లేదు ఇందాక బాగా పాడుతున్నారు అంటే పలకలేదు అంది. ఓహ్ అవునా ఇయర్ఫోన్స్ పెట్టుకున్న కదా అందుకే వినపడలేదు అని అన్నా. తను నవ్వింది. ఏం సాంగ్స్ వింటున్నారు అంతగా లీనం అయ్యారు అంది. ఏవో పాత లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అన్నా. ఏం సాంగ్స్ అంది. వింటారా అన్నా. ఉమ్ అంది పెట్టాను.

అయ్యో స్పీకర్ వద్దులెండి అంది. నేను సరే అని ప్లగ్ గుచ్చి తనకి ఒక ఇయర్ ఫోన్స్ షేర్ చేశాను. తను పెట్టుకుంది కానీ చెవిలో ఆగడం లేదు దూరం అవ్వడం వల్ల. అందుకే నేను తను కాస్త దగ్గరికి పక్కలను జరుపుకున్నాము. మా మధ్య ఎలాంటి ఉద్దేశాలు లేవు కనుక అంతగా ఇబ్బంది పడలేదు.

ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నాం. అందులో నిన్న అంత నాతోనే ఉంది కదా అందుకే తనకి ఇబ్బంది అనిపించలేదు. మా పక్కలు రెండు అతుక్కొని ఉన్నాయి. విలుకోసం నేను తన వైపు తను నావైపు తిరిగి పడుకొని వింటున్నాం.

అలా వింటూంటే చిన్నగా నా కళ్ళు మూతలు పడు తున్నాయి. తను మాత్రం అలానే వింటుంది. సరే వినేసి తనే పడుకుంటుంది అనుకొని నేను కళ్ళు మూసుకున్నా. తను చూసి ఎంటి నిద్ర పోతున్నారు అంది. కళ్ళు తెరిచాను. ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టీ చుసుకున్నట్లు ఉంది అంత దగ్గర ఉండేసరికి. అది కూడా ఒకరకంగా నిజమే కదా.

అలా చూస్తూ తనని నుదుటి నుండి మెడవరకు చూసాను ఇక అంతకు మించి చూసే ఉద్దేశం లేదు కనుక. వెన్నెల వెలుగులో అందంగా కనిపిస్తుంది. ఎప్పుడు నవ్వు తున్నట్టు ఉండే కళ్ళు పెదాలను చూస్తూ తన కళ్ళలో కళ్ళు పెట్టీ చూస్తున్న తదేకంగా.

స్లివర్ కలర్ నైటీలో ఆ వెన్నెల వెలుగులో రతిదేవిలా కనిపించింది ఒక్కసారిగా. నఖసిత పర్వం చూసాను తను పడుకున్న భంగిమ లోపల అలజడి రేపింది. నాకళ్లు బలంగా ఉండి నైటీని తీసుకొని ముందుకు వచ్చిన సళ్ళమీద ఆగాయి. తను అదేమీ పట్టనట్టు నావైపు చూస్తునే ఉంది. ఆ కళ్ళలో ఏదో ఆకర్షణ ఉంది. అది నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్టు బ్రమ కలిగిస్తుంది.

తను కదలడం లేదు మేదలడం లేదు తదేకంగా చూస్తోంది. మెల్లిగా తన వైపుకు జరిగాను తను అలానే ఉంది. తన మల్లెపూల వాసన మత్తెక్కి స్తోంది. ఇంకా దగ్గరికి జరిగాను. తను ఇంకా అన్నట్టు చూస్తుంది. ఇక ఆకళ్ళను చూస్తూ ఆగలేక ఒక్క సారిగా దగ్గరికి వెళ్ళిపోయాను. తను కళ్ళతోనే తన సమ్మతాన్ని తెలుపుతుందా అన్నట్టు చూస్తుంటే.

నేను చేతి వేలుతో నుదుటి మీద నుండి పెదాల మీదకి వేలుని పామాను. గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఇక మనం ఆగుతమా అదే సిగ్నల్ అనుకొని పెదాలను వేళ్ళతో విడదీసి నొక్కాను. కళ్ళతోనే కిస్ చేయమన్నట్టు సిగ్నల్ ఇచ్చింది. ముందుకు జరిగి పేదాలా మీద ముద్దాడాను. కళ్ళు మూసుకుంది. ఇక నేను లేచి కూర్చున్న పిట్ట గొడకు అనుకొని కూర్చున్న తను లేచి పక్కన కూర్చుంది.

మెల్లిగా తనని నా వైపుకు వంచుకొని ఒళ్ళోకి తెచ్చుకొని సుతారంగా కిస్ చేయడం స్టాట్ చేశాను. తనుకూడ నా వీపు వెనుకగా చేతులువేసి నిమురుతుంది. సమ్మగా కమ్మగా అనిపించింది. గట్టిగా ఏదైనా చేస్తే కందిపోతుందా అనిపిస్తుంది. అంత మెత్తని ఒళ్లు స్మూత్ గా ఉంది. జబ్బలవరకు ఉన్న నైటీ పైకి అని చేతులను జబ్బులను నిమురుతూ కిస్ చేస్తున్న.

అలా 15 నిమిషాలు గడిపి కిస్ బ్రేక్ చేశాం. ఎంతొ మధురంగా మాధుర్యంగా అనిపించింది. తను ఒళ్ళో ఒరిగిపోయి ఉంది. తన శంఖం లాంటి మెడను ముద్దు పెడుతూ కిందకు వచ్చాను. ఎక్కడ తొందర లేకుండా ఒక్కో అంగాన్ని ముద్దాడుతూ ఎంజాయ్ చేస్తున్న. అల సళ్ళ దగ్గరకు వచ్చి ఆగాను. ఛాతీ పై భాగాన్ని అరచేత్తో పామాను.

నైట్ జిప్ కిందకు అని కొద్దిగా తెరిచాను. లోపల తెల్లని బ్రా వెనుక దాక్కున్న తెల్లని సళ్ళు తమకి మోక్షం ఇవ్వమని అడుగుతునట్లు అనిపించింది. వాటినే చూస్తూ ఉన్న నన్ను చూసి తనే నాచేతిని తీసుకొని వాటి మీద పెట్టింది. నేను వాటి మీద చేత్తో ఆడిస్తూ తన సళ్ళ సందులో వేలు పెట్టి రుద్దాను అలా కాసేపు రుద్దే సరికి వేడి పుట్టి ఎర్రగా అయింది.

కరెంట్ లేదు అందరూ నిద్రపోతున్నారు. మేము ఇద్ద రమే,అక్కడ పైన ఉంది ఎవరికి తెలీదు కూడా. ఇక లేటు ఎందుకు అన్నట్టు బ్రా హుక్ తప్పించాను నాకళ్ళలో ఒక చిన్న మెరుపు మెరిసింది వాటిని చూసి. కరెక్ట్ గా నా అరచేయి సరిపోయింది వాటి మీద ఎక్కువ కాదు తక్కువా కాదు సరిగ్గా చేతిలో ఇమిడిపోయాయి. ఒకసారి ప్రెస్ చేశాను చేతిని పట్టుకుంది.

చెయ్యి తీసేసి తనని పూర్తిగా ఒళ్ళో పెట్టుకొని వంగాను ఒక్కొక్క సన్నును ముద్దాడి నాలుకతో ముచ్చికను ఆడించి లేచాను. కింద సుల్లి ఎప్పుడో గట్టి పడిన తన బరువు నా మీద ఉండడం వల్ల అది కిందకు అణిగి ఉంది. నేను లేచాక తను లేచి నైటీని తీసింది. బ్రా ఎలాగూ లేదు కనుక సళ్ళు ఉరించాయి మళ్లీ తనను అలానే ఉంచి సళ్ళను గుడుస్తున్న మెల్లిగా.

తలమీద చెయ్యి వేసి తిప్పుతుంది. మంచి టైట్ గా నిలబడి ఉన్నాయి సళ్ళు. ఏజ్ కూడా మంచి కసక్కు కాబట్టి లోపల కోరికలు తన్నుకుని బైటికి వస్తూ ఇద్దరినీ ఇంకా రెచ్చగొడుతూ ఉన్నాయి. మెల్లిగా ముని పంటితో ముచ్చికను నలిపాను ఇస్ అంది వదిలి వేళ్ళతో నలుపుతూ ఘాడంగా కిస్ చేశాను. తను నలుపుడు తట్టుకోలేక చేతులను పటుకొని తను కిస్ చేస్తూ డామినేట్ చేయడానికి చూస్తుంది.

నాలుకలు పెనవేసినట్టు ఒకదాన్ని ఒకటి చుంబనం చేసుకుంటూ పామాట ఆడుకుంటున్నాయి. లోపల.
మొదటి సారిగా సళ్ళను గట్టిగా వత్తాను తను ఒళ్లంతా బిగించుకు పోయింది. మెల్లిగా పడుకో బెట్టి సళ్ళను వత్తుతూ లిప్స్ అండ్ మెడను కిస్ చేస్తూ చెవిని కొరుకుతున్నా. నాలుక చివరను చెవిలో పెట్టీ తిప్పాను నాకినట్టు వెనక మెడ గుద్దిలో వెళ్ళు ఆడించాను.

ఒక డీప్ సెక్స్ కోసం తనని ప్రేరేపిస్తున్న తనుకూడ అలానే రియాక్ట్ అవుతుంది. అందుకే తొందర పడకుండా ఎక్కువ సమయం సళ్ళ దగ్గర లిప్స్ దగ్గర మిగిలిన ముక్కు చెవులు దగ్గరే స్పెండ్ చేశా. అసలు భాగాన్ని చేరే ముందు పై భాగాలను ఒక్కొకటిగా తడుముతూ తనని తనలోని కోరికను పూర్తిగా ప్రేరేపిస్తున్న.

అలా మెల్లిగా సళ్ళ కింద నుండి ముద్దాడుతూ చేత్తో పాముతూ బొడ్డుని చేరి ముద్దులు పెట్టి నాలుకతో బొడ్లో ఆడించాను గిలిగింతలు పుట్టి అటూఇటూ కదులుతుంది. ఇదే మొదటి సెక్స్ అన్నట్టుగా ఉంది తన ప్రవర్తన. నాకు మాత్రం తనతో ఇదే కదా ఫస్ట్ టైమ్ శోభనం పెళ్లి కూతురికి సెక్స్ పాఠాలు నేర్పిస్తున్నట్టు చేస్తుంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది.

తనకి అంత ఎంజాయ్ మెంట్ ఉంటే నేను ఎందుకు తొందర పడాలి ఒకవేళ పడిన మన సుఖం ఆ పది నిమిషాలే కదా కానీ తనని సుఖపెడితే వచ్చే కలిగే ఆనందం ఫీల్ దానికంటే వందరెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే కోరికను ఆపుకొని అదుపు చేసు కొని మరి చేస్తున్న. తను దుప్పట్లను నలిపేస్తూ మెలికలు తిరుగుతోంది.

బొడ్లో కాసేపు నాలుకను ఆడించి తీశాను. కిందకు వచ్చా అప్పుడే అక్కడికి వెళ్లే ఉద్దేశం లేదు అంటే ఆపుకొని డ్రాయేర్ చుట్టూ ఉన్న నగ్న భాగాన్ని వేళ్ళతో సున్నితంగా రాశాను. ఆ స్పర్శ మధురంగా హాయిగా కమ్మగా ఉంటుంది. నేను అలా చేస్తూ తన సుతిమెత్తని బలమైన బలిష్టంగా ఉన్న తొడలను నిమురుతూ పాదాలవరకు వచ్చి ఇంకో వైపు కూడా అలానే చేశాను.

నాకు తెలిసినంతలో చేస్తున్న తను ఫుల్ మూడ్ లో ఆస్వాదిస్తూ ఉంది. రెండు వైపులా చేసి వెనక్కి తిప్పి వదులుగా ఉన్న కురులను అందులో ఉన్న మల్లే పూల వాసనను చూస్తూ నా వేడి ఊపిరి సెగను తన మెడ భాగం మీద తాకించాను. వేళ్ళతో కురులను దువ్వుతూ వాటి లోపల నుండి వెలి కొనలు వీపును తాకేలా చేశాను తనకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

తన కురులు చివళ్ళతో వీపుమీద ఆడించాను. జలదరింపుగా కదిలింది. నేను తల మీదగా వెళ్ళాను కూరుల చివరి వరకు ఆడించి తీసి వాటిని పక్కకు పెట్టాను. ఎవరికి తెలుసు సెక్స్ సమయంలో ఏ భాగాన్ని తాకితే ఎలా ఫీల్ అవుతారు అని. అందులో ఎక్కడో చదివాను సెక్స్ సమయంలో సళ్ళు పుకునే కాదు శరీరం ప్రతి భాగం పాలుపంచుకోవాలని. అదే ఇక్కడ అప్లై చేశా.

తన రియాక్షన్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. మేడ వెనక కిస్ చేశాను కదిలింది. ఇక అలా విపుని ముద్దా డుతూ నడుం అంటే పిరుదుల వరకు చేరుకున్న. అక్కడ నడుముని ముద్దాడి నాలుకతో నాకుతూ మళ్లీ పైకి చేరాను. అలా మళ్లీ కిందకు వచ్చి తొడల వెనక భాగాలను అరచేతులతో నిమిరాను. మడి మలను వత్తాను సున్నితముగా. ఇది ఒకలాగ మసా జ్ చేసినట్టు అనిపించిన ఇదంతా సెక్స్ లో భాగమే.

ఇక మిగిలింది డ్రాయేర్ లోపలి భాగాలు అందుకే దాన్ని తీశాను. గుండ్రటి పిర్రల మీద కూడా కిస్ చేసి వాటిని మీద అరచేయిని గుండ్రంగా తిప్పుతూ లైట్గా ప్రెస్ చేశాను. కొద్దిగా కాళ్ళను విడదీసి అక్కడి నుండి కనిపిస్తున్న పూకు కొద్ది బాగాన్ని వేళ్ళతో టచ్ చేసి పిరుదుల మధ్య చేతిని పెట్టీ రాపిడి కలిగించాను.

చిన్నగా ఉన్న వెనక కన్నాన్ని వెడల్పు చేస్తూ వేలుని పెట్టడం స్టాట్ చేశాను. అలా చేసే కొద్దీ లోపలికి పెట్టే కొద్ది తన నడుం పైకి లేస్తూ కిందకి దిగుతోంది. అలా మొత్తం వేలుని లోపల పెట్టాను. గోళ్ళు కూడా ఏమీ లేవు కనుక ఇబ్బంది ఏమి లేదు. లోపల పెట్టీ అంత తిప్పాను వేలుని. దానికి తన ప్రతిస్పందన వర్ణిం చలేనిది.

చేసి చూడడమే తప్ప మాటల్లో రాతల్లో చెప్పడం కష్టం. తను ఫుల్ఫీల్ అయ్యేవరకు వేలుని తిప్పుతునే లోపలికి బైటికి తీసి పెడుతున్నా. తను ఫుల్లుగా ఆస్వాదిస్తోంది. పావుగంటసేపు చేశాను. ఇక చాలు అన్నట్టు తనే ఇటు తిరిగింది. ఫేస్ అంతా రెడ్ అయింది. కళ్ళలో కసి కొట్టొచ్చినట్టు కనిపి స్తుంది. ఒంట్లో వేడి సెగలు బైటికి వస్తున్నాయి.

ఒకసారి మీదకి వెళ్ళి కిస్ చేసి కిందకు వచ్చా దాని కోసమే ఎదురుచూస్తున్నట్లు తన శరీరం ఒక లాంటి కంపనానికి గురవుతుంది. వణుకు లాంటిది అని. నేను మెల్లిగా అప్పుడే వస్తున్న అతులను వేళ్ళతో ఆడించాను. తను తన శరీరం ఎగుర్తుందా అనిపిం చింది. అంతలా కదిలింది ఆ స్పర్శకు. చేతి నాలుగు వేళ్ళతో పూకుమీద ఆడించాను దాని మీద ఏదో రాస్తున్నట్టు.

తను ఆగలేక పోతుంది. అలా చేస్తూనే వేలుని పుకూ ద్వారం మీద రుద్దాను నిలువుగా పెట్టీ అప్పటికే ఎర్రగా ఉన్న పుకూ కొద్దిగా విచ్చుకొని సంయోగానికి సిద్దం అన్నట్టు ఉంది అయిన నేను ఇంకా మొదలు పెట్టలేదు వేళ్ళతో తన పూకును రాస్తూ ఉడికిస్తూ ఉన్నా. కొద్దీ కొద్దిగా స్రవించడం మొదలు పెట్టింది.

సమయం చూసి రెండు వేళ్లను లోపలికి పంపించా అప్పటికే స్రవించి ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా వెళ్ళాయి. పుకూ గోడలు కూడా విచ్చుకున్నాయి. నేను లోపల గోడలను వెలి చివర్లతో గోకుతుంటే అస్సలు తట్టుకోలేక లేచింది. ఒక తన హాట్ బీట్ చాలా ఫాస్ట్ గా ఉంది. వేళ్లను లోపల ఆడిస్తూనే తనని కిస్ చేస్తూ తనకి పక్కగా నేను ఉండేలా.

తనని పడుకోబెట్టాను కిస్ చేస్తూ లోపల ఫుల్ స్పీడ్ ఆడించాను రెండు నిమిషాలు ఆగకుండా కొట్టాను. ఇక తన వల్ల కాలేదు నా చేతిని నెట్టింది. లోపల ద్రవం జిగతుగా అంటుకొని ఉంది వెళ్ళాలి దాన్ని బెడ్షిట్ మీద తుడిచి లేచాను నా కింద ఫ్యాంట్ తీసి నా దాన్ని బైటికి తీశాను తను లేచి చూస్తూనే ఉంది ఇక ప్రవేశ సమయం అసన్నం అయిందని తను గ్రహించి సిద్దం అయింది.

తన రెండు కాళ్ళను నా తొడలమీద వేసుకున్న తను వాటిని వెనుకగా చుట్టుకుంది. సుల్లిని పుకూ మీద రబ్ చేస్తూ తన హావభావాలను పరీక్షిస్తూ ఒకసారి సుల్లితో పుకూ మీద కొట్టాను చుర్రు మంది తనకి మూడ్ వల్ల. వెంటనే సుల్లిని పట్టుకొని పుకూ లోపల పెట్టింది దీనికోసమే చూస్తున్న నేను వెంటనే లోపలికి తోశాను గట్టిగా హత్తుకొని పడుకుంది.

నేను లోపల పెట్టి తన పుకూ మీద కదలికల కోసం కాళ్ళను నెట్టి పట్టి పూకుమీద నడుమును కదిలిస్తూ లోపల నా సుల్లిని ఫీల్ అయ్యేలా చేస్తున్న. తను నా పిర్రల మీద చేవేసి నొక్కుతూ నిముర్తుంది. ఇక మెల్లిగా బైటికి లాగి ఒకేసారి లోపలికి తోసాను. మంచి రాపిడి కలిగింది. మెల్లిగా ఊపుతూ కిస్ చేశాను. కిస్ బ్రేక్ చేసి మీడియం స్పీడ్ అందుకున్న.

నాకు అంతకంటే స్పీడ్ చేయడం ఇష్టం ఉండదు అందుకే దాన్నే మైంటైన్ చేస్తూ సళ్లును వత్తుతూ మధ్య మధ్యలో ఆపుతూ కిస్ చేస్తూ దెంగుతున్న. ఒక పదిహేను నిమిషాలు బాగ కంట్రోల్ చేసుకొని దేంగాను. ఫుల్లుగా ఎంజాయ్ చేశాం అనుకున్న టైం లో రపరప పది గుద్దులు గుద్ధాను. సర్రుమంటు కక్కింది లోపల సుల్లి.

ఆహ్ అంటు తనని గట్టిగా హత్తుకున్నాను. మొదటి విడుత కారగానే మెల్లిగా మిగిలింది కూడా కారేదాకా చిన్నగా ఊపుతూ పుకూ మీద బలమంతా ఉపయోగించి అదిమి నేడుతున్న. తను కూడా ఫుల్ఫీల్ అయినట్టు తన శరీరం ఎగుర్తుంటే తను నోటితో హ్ హ్ హ్ అంటుంది. పూర్తిగా చిన్నది అయ్యేదాకా పూకును ఫీల్ అవుతూ ఉపాను. మెల్లిగా బైటికి తీశాను. Email : [email protected].